*మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ*
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 02 , జనంసాక్షి మెట్పల్లి పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం లయన్ ఆర్ సి ఉషా కిరణ్ మరియు లయన్ ముద్దం రాజేంద్రప్రసాద్ జన్మదినము సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి లో గల…










