నూతన పోతంగల్ మండల ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ కి శుభాభివందనాలు తెలిపిన. వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్
కోటగిరి అక్టోబర్ 2 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలంలోని 14 గ్రామాలతో నూతన మండల కేంద్రంగా పోతంగల్ ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి కోటగిరి మండల వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్…










