ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
దౌల్తాబాద్ అక్టోబర్ 2, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శాంతియుత అహింస మార్గంలో భారతదేశానికి స్వతంత్రం అందించిన మహాత్మా గాంధీ ఆశయాలను అనుగుణంగా నేటి సమాజం నడవాలని అన్నారు.…









