Monday, 16 November 2026

తెలంగాణ

లింగంపల్లి కలాన్లో వాటర్ ప్లాంటేషన్ ప్రారంభంచిన

ప్రముఖ శ్రస్రా వేత్త పైడీ ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్:01 అక్టోబర్ జనం సాక్షి -మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో వాటర్ ప్లాంటేషన్ను ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి రిబ్బన్ కట్ చేసి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి…

హుజూర్ నగర్ లో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం- పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): హుజూర్‌నగర్ మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి నల్గొండ ఎంపి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డిసెంబర్ 2018లో కేసీఆర్ ప్రభుత్వం హామీ…

నాగిరెడ్డిపేటలో ఘనంగా బతుకమ్మ పండగ

నాగిరెడ్డిపేట్:01 అక్టోబర్ జనం సాక్షి -మండల కేంద్రంతో పాటు జలాల్పూర్ మరియు వివిధ గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.మహిళలు బతుకమ్మను రంగురంగుల పువ్వులతో అలంకరించి నూతన వస్త్రాలు ధరించి నెత్తిన బతుకమ్మను ఎత్తుకొని గ్రామాల్లోని ప్రధాన కూడలి…

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి) ఝారసంగం మండలం లోని బర్దిపుర్ గ్రామానికి చెందిన చెందిన వినోదమ్మ భర్త నర్సింలు, జి సవిత భర్త శ్రీశైలం లు అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిస్త పొందిన బిల్లు ను సీఎం…

*ముఖ్యమంత్రికి కె సి ఆర్ కు ఘన స్వాగతం పలికిన కొడకండ్ల మండల టి ఆర్ యస్ నాయకులు*

కొడకండ్ల, అక్టోబర్ 01 ( జనంసాక్షి )  తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్థన మేరకు వరంగల్ లో ప్రతిమ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర…

అనిరుద్ రెడ్డి.. మాజీ మంత్రిని విమర్శించే స్థాయి నీది కాదు..

– వార్డ్ మెంబర్ గా గెలవలేని నీవు లక్ష్మారెడ్డిని విమర్శిస్తావా..? – వ్యక్తిగత విమర్శలు చేస్తే జడ్చర్ల నియోజకవర్గంలో తిరగనివ్వము. – టిఆర్ఎస్ మండల నాయకులు. ఊరుకొండ, అక్టోబర్ 1 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త…

మత్స్యకారులకు టిఆర్ఎస్ అండగా ఉంటుంది..

సర్పంచ్ కొమ్ము రాజయ్య. ఊరుకొండ, అక్టోబర్ 1 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మత్స్యకారులకు అండగా చెరువులల్లో చేప పిల్లలను వదిలి, ఆ చేపలను పెంచి మత్స్యకారులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చూస్తున్నారని స్థానిక సర్పంచ్…

లక్ష్మీదేవి అలంకరణలో దుర్గమ్మ

పానుగల్ అక్టోబర్ 01, జనంసాక్షి  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన  దుర్గామాతను  ఆరవ రోజు  లక్ష్మీదేవి అవతారంలో  అలంకరించారు.దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం పెద్దమ్మ గుడి మండపంలో లలిత,శేఖర్ నాయక్ దుర్గామాతను లక్ష్మీదేవిగా ప్రత్యేకంగా అలంకరించి, పూజలు…

టీఎన్జీవోఎస్ కోదాడ యూనిట్ అధ్యక్షులుగా గడ్డం చిరంజీవి

కోదాడ టౌన్ అక్టోబర్ 01 ( జనంసాక్షి ) తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షులుగా గడ్డం చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కోదాడ పట్టణంలోని ఆ సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు షేక్.జానీ మియా…

*దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతకు పెద్ద ఎత్తున బోనాలు*

మెట్ పల్లి టౌన్ అక్టోబర్ 01: జనంసాక్షి మెట్పల్లి మున్నూరు కాపు సంఘం మరియు సమైక్య యువజన సంఘాల ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున బోనాలతో మంగళహారాలుతులతో అమ్మవారికి బోనాలు సమర్పించారు శనివారం మధ్యాహ్నం దుర్గాదేవి…