*ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు*
కోదాడ సెప్టెంబర్ 30(జనం సాక్షి) కోదాడ పట్టణంలో వేంచేసియున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం అమ్మవారు ధన లక్ష్మి రూపంలో భక్తులకు…










