కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి.
ప్రారంభమైన యూత్ జోడో – బూత్ జోడో.. -యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయుడు. ఊరుకొండ, సెప్టెంబర్ 30 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకుగాను.. పార్టీకి పట్టుకొమ్మలా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేసి…










