లలితా దేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత
బచ్చన్నపేట సెప్టెంబర్ 30 (జనం సాక్షి) దేవి నవరాత్రోత్సవా లు గత ఐదు రోజులుగా మండలంలోని కట్కూరి గ్రామంలో దుర్గామాత పూజలు అందుకుంటుంది. మొదటిరోజు గ్రామ సర్పంచి ముసిని సునీత రాజు పూజలో పాల్గొనగా. సుప్రియ శ్రీనివాస్. మౌనిక…









