గాంధీ జయంతి రోజు తరలిరండి… టిఆర్ఎస్ నాయకులకు పిలుపు..
సికింద్రాబాద్ (జనం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 తారీకు నాడు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ హాస్పిటల్ ముందు నూతన గాంధీ విగ్రహాన్ని ప్రారంభించడానికి …









