Monday, 16 November 2026

తెలంగాణ

ఆడపడుచులకు చిరుకానుక బతుకమ్మ చీరలు.

పండుగ వాతావరణం లో బతుకమ్మ చీరల పంపిణీ. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ రేషన్ షాపులో 9,10,11,12,28 వార్డులకు సంబంధించిన మహిళలకు గురువారం స్థానిక వార్డు…

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.

గిరిజన రిజర్వేషన్ సాధించి తీరుతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘాల హెచ్చరిక. తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఎన్ని అడ్డంకులు ఎదురైన గిరిజన రిజర్వేషన్ సాధించి తీరుతాంమని గిరిజన సంఘాల నాయకులు (యల్ హెచ్…

జాతీయ రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్29(జనంసాక్షి) జిల్లాలో జాతీయ రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో 163జి…

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నసంతర్పణ కార్యక్రమం

కౌడిపల్లి (జనం సాక్షి). మండల పరిధిలోని వెలమకన్న గ్రామంలో బాల వీర హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం సందర్భంగా అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ ఇంచార్జి…

సమాచార చట్టం పై ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై చర్య తీసుకోవాలి.

  జల్లి గ్రామస్తుడు కాట కుమారస్వామి. జనం సాక్షి,చెన్నారావుపేట సమాచార చట్టం పై ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై చర్య తీసుకోవాలని జల్లి గ్రామస్తుడు కాట కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా…

బాలాజీ చిట్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్యమన్యంపై కేసునమోదు… జ్యుడీషియల్ రిమాండ్ కు తరలింపు.

పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ని బాలాజీ చిట్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తాండూరు మరియు తాండూరు చుట్టుపక్కల గ్రామాలలోని వారితో చిట్ ఫండ్ కంపెనీలో రూపాయలు…

సర్పంచిని సన్మానించిన. ఐఏఎస్ ఆఫీసర్

బచ్చన్నపేట సెప్టెంబర్ 29 (జనం సాక్షి) జనగామ జిల్లా. బచ్చన్నపేట మండలం కేశపురం గ్రామానికి చెందిన గిద్దెల రమేష్ . మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల ఆలేరు కొలనుపాక మధ్యలో ఉన్నటువంటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండగా మోటార్ సైకిల్…

దళిత ఆత్మీయ సమ్మేళనం,వనభోజాన కార్యక్రమం

నాంపల్లి సెప్టెంబర్ 28 (జనం సాక్షి ) టి ఆర్ ఎస్ పార్టీ దళిత ఆత్మీయ సమ్మేళనం, వనభోజనం మండలంలో ఏర్పాటు చేశారు. గురువారం నాంపల్లి మండలం లోని పలు గ్రామాలలో నాంపల్లి, మాందాపురం, మల్లపు రాజు పల్లి,…

రైతుబంధు సమితి మండల అధ్యక్షునిగా రేఖ ఉప్పలయ్య ఎన్నిక

బయ్యారం,సెప్టెంబర్29(జనంసాక్షీ): బయ్యారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రైతుబంధు సమితి మండల అధ్యక్షుని ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బయ్యారం మండలం రైతుబంధు సమితి మండల అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి రేఖ ఉప్పలయ్య మీడియా ప్రతనిధులతో…

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం.

కౌడిపల్లి (జనంసాక్షి).. బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా గురువారం రోజున కౌడిపల్లి మండల పరిధిలోని ధర్మసాగర్, ముట్రాజ్ పల్లి, రాజిపేట్, వెంకటాపూర్ గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామా…