మనఊరు మనబడి పనులు తొందరగా పూర్తి చేయండి….
అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్.. చిలప్ చెడ్/సెప్టెంబర్ /జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి, ఫైజాబాద్ గ్రామాల్లో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు.ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మన ఊరు మనబడిలో భాగంగా మండలంలోని…









