కార్యకర్త కుటుంబానికి అండగా టిఆర్ఎస్ పార్టీ..
టిఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఊరుకొండ, సెప్టెంబర్ 29 (జనంసాక్షి): టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి ఆన్నారు. గురువారం ఊరుకొండ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త…









