దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు.
– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి) దళితుల ఆర్థికాభివృద్ధికే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం ఆయన బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన…










