*ఆడపడుచులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్*
పెద్దేముల్ సెప్టెంబర్ 29 (జనం సాక్షి) పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం అర్హులైన మహిళలందరికీ సర్పంచ్ కె.చంద్రయ్య బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా…










