అక్రమ మట్టి తరలింపు పై అధికారుల కొరడా – నాలుగు టిప్పర్లు జెసిబి సీజ్
రుద్రంగి సెప్టెంబర్ 28 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 428 ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న దానిపై అధికారులు కొరడా జులిపించరు.తాసిల్దార్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని…










