ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ జయంతి వేడుకలు
అశ్వరావుపేట, సెప్టెంబర్ 26( జనం సాక్షి) చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడుకలు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస పార్టీ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి…









