సొంత నిధులతో బోర్లు వేయించిన కొండమల్లేపల్లి ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి
కొండమల్లేపల్లి (జనంసాక్షి) సెప్టెంబర్ 26: కొండ మల్లేపల్లి మండల పరిధిలోని గణ్యా నాయక్ తండాలో ఎంపిటిసి జగన్ లాల్ విజ్ఞప్తి మేరకు తండాలోని దేవాలయం మరియు తండా వాసుల కొరకు మండల ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి…










