మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని పేర్కొన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని…










