Tuesday, 17 November 2026

తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం అసమర్ధత పాలన విడలి: సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్

రాయికొడ్ జనం సాక్షి సెప్టెంబర్ 25  రాయికొడ్  మండల పరిధిలోని మహ్మదాపూర్ గ్రామ సర్పంచ్ మరియు జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు జమ…

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంచిర్యాల.ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

దండేపల్లి జనంసాక్షి సెప్టెంబర్ 25 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆడపడుచులకు ఇంట్లో పెద్దకొడుకుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం.…

భగత్ సింగ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

– ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జుజ్జురి వేణు కుమార్ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైందని, అంతటి మహోన్నతనమైన భగత్ సింగ్ జీవిత చరిత్ర యావత్ సమాజానికి తెలిసే విధంగా పాఠ్యాంశాలలో…

*చిన్ననాటి మిత్రునికి చేయూత.

చిట్యాల (జనంసాక్షి)మండల కేంద్రానికి చెందిన గుర్రపు శ్రీధర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కాగా శనివారం తన తోటి చిట్యాల ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న 1998 -99 బ్యాచ్ కి చెందిన మిత్రులు మేము ఉన్నామంటూ…

ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపిన టిఆర్ఎస్ నాయకులు దేవేందర్

రేగోడ్ /జనం సాక్షి సెప్టెంబర్: రేగోడు మండల పరిధి చౌదర్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి శివమ్మ అను వ్యక్తి అనారోగ్యంతో బాధపడి ఇబ్బందులకు గురికాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా వారి కుటుంబానికి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి…

అమ్మా లే రోడ్డుమీద వచ్చే జనాలు ఏమైనా చేస్తారేమో వెళ్లిపోదాం

  వానరంలోనూ మాతృత్వం   మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్25(జనంసాక్షి)   సృష్టిలో తల్లిప్రేమ కు మించినది మరొకటి లేదు.ఆ మాతృత్వానికి కొలమానం అంతకంటే లేదు.ఈ మాటలకు సజీవరూపమే ఈ దృశ్యం. చనిపోయిన తల్లికోసం పిల్లకోతి తపన చూస్తే కన్నీళ్లు ఆగవు.…

*యువత క్రీడల్లో రాణించాలి.

*కట్కూరి పద్మ నరేందర్. చిట్యాల 24(జనం సాక్షి) యువత క్రీడల్లో రాణించాలని చిట్యాల ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్ అన్నారు .శనివారం మండల కేంద్రం కు చెందిన రాంనగర్ వాలీబాల్ టీమ్ కు క్రీడా వస్తువులు అందించారు..అనంతరం పద్మ…

చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టకు రూ, 50,000/-విరాళం అందించిన చింతల పల్లి జగధీశ్వరావు.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 25  కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ పరిధిలోని నాగులపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వీర యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట కొరకు కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు…

అంబరాన్ని అట్టిన బతకమ్మ పండుగ సంబరాలు

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి సెప్టెంబర్24. తుర్కపల్లి పడాల ముత్యాలు మెమోరియల్ హైస్కూల్లో సంబరాల దృశ్యం తుర్కపల్లి మండల కేంద్రంలోని పడాల ముత్యాలు మెమోరియల్ హై స్కూల్ లో శనివారం సాంస్కృతిక దైనందిన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర…

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని కోనేటిపురం గ్రామంలో శనివారం భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి, రచన కమిటీ అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గువ్వల…