Tuesday, 17 November 2026

తెలంగాణ

రేపటినుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

జనం సాక్షి,వెల్దుర్తి: మండల కేంద్రమైన వెల్దుర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దుర్గాభవాని సేవా సమితి సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ ప్రాంగణమంతా ముస్తాబయిందని గ్రామంలోని పలు…

వెల్దుర్తి లో ఘనంగా బతుకమ్మ పండుగ

జనం సాక్షి , వెల్దుర్తి: వెల్దుర్తి మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగ నేటినుండి ప్రారంభమయ్యాయి మహిళలంతా ఐదు రకాల పూలతో తంగేడు గునుగు గుమ్మడి బంతి చామంతి పూలను వరుస క్రమంలో పేర్చి బతుకమ్మను తయారుచేసి ఎంతో ఇష్టంగా…

రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు కమిషన్ కు సంప్రదించాలి.

పెదప్రజలకు మేరుగైన వైద్యసేవలు అందించాలి. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ డా. జి. చంద్రయ్య. తాండూరు సెప్టెంబర్ 24(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో శనివారం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్…

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

పిఏసిఎస్ డైరెక్టర్ చిట్టిమల్ల రజిత. మంగపేట సెప్టెంబర్ 24 (జనంసాక్షి):- ములుగు జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు,మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మినారాయణ ఆదేశానుసారం మంగపేట మండలంలోని బుచ్ఛంపేట రెషన్ షాపు…

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని చదివితే జాతీయస్థాయిలో రాణించవచ్చు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 24 (జనం సాక్షి); విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చని శ్రీ వైష్ణవి రుజువు చేసిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఇటీవల నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో…

మంత్రి హరీష్ రావు కు సన్మానించిన జడ్పీటిసి అరుణ మోహన్ రెడ్డి దంపతులు

జహీరాబాద్ సెప్టెంబర్ 24( జనం సాక్షి) జహీరాబాద్ నియోజకవర్గం మొగుడం పల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు మొగుడం పల్లి జడ్పీటిసి,…

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన వెన్ రెడ్డి రాజు

చౌటుప్పల్ (జనం సాక్షి), చౌటుప్పల పట్టణ మున్సిపల్ పరిధిలోని పురపాలక సంఘం కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు బతుకమ్మ పండుగ సందర్భంగా కానుకగా ఇస్తున్నటువంటి చీరలను ఆడపడుచులకు పంపిణీ చేస్తున్నా మున్సిపల్ చైర్ పర్సన్…

ఆడబిడ్డలకు కానుకగా చీరలు పంపిణీ

చీరల పంపిణీ చేస్తున్న ఎంపీపీ, సర్పంచ్, ఖానాపురం సెప్టెంబర్ 24జనం సాక్షి  ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తుందని ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అన్నారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో గ్రామ సర్పంచ్…

*ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి*

పెద్దేముల్  సెప్టెంబర్ 24 (జనం సాక్షి) రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బతుకమ్మ చీరాల పంపిణీలో భాగంగా పెద్దేముల్ మండలంలోని గాజీపూర్, నాగులపల్లి,…

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమాజ సేవలో ముందుండాలి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 24(జనం సాక్షి)  వరంగల్ నగరంలోని ఏవివి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొడిమల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం 53వ జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.   ఈ కార్యక్రమానికి…