టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు టిఆర్ఎస్ సభ్యత్వ ప్రమాద బీమా రక్షణ కవచం లాంటిది. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్…
వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనం సాక్షి సెప్టెంబర్ 24: శనివారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ దారూర్ మండల పరిధిలోని కుమ్మరిపల్లి తండా లో ఇటీవల కాలంలో మరణించిన TRS పార్టీ కార్యకర్త *కృష్ణ నాయక్* …









