మాంగల్య షాపింగ్ మాల్ ను ప్రారంభించిన టాలీవుడ్ నటి కేథరిన్ త్రెస.
భారీ గా తరలివచ్చిన ప్రజలు. అలరించిన ఆటాపాటా. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్23 (జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటైన అత్యాధునిక మాంగల్య షాపింగ్ మాల్ ను శుక్రవారం టాలీవుడ్ తారా కేథరిన్ త్రెస ప్రారంభించారు.ఈ సందర్భంగా…









