సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి : ఎస్ఐ వెంకటరెడ్డి
హుజూర్ నగర్, సెప్టెంబర్ 23 (జనం సాక్షి): సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హుజూర్ నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ పట్టణంలోని బాటసారులకు, వాహనదారులకు శుక్రవారం ఎస్ఐ వెంకటరెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.…










