భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలి
గుండాల,సెప్టెంబర్23(జనంసాక్షి): భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అధికారంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా గుండాల తాసిల్దార్ నాగదివ్య కి వినతి పత్రం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి షాహిద్ అందజేశారు. ఈ సందర్భంగా షాహిద్…









