“ఆడపడుచులకు బంగారు కానుక బతుకమ్మ చీరలు” తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
యాలాల సెప్టెంబర్ 23 (జనంసాక్షి) : దసరా పండుగకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఈరోజు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.…








