రామప్ప రామలింగేశ్వర స్వామి దర్శించుకున్న సిఐ రంజిత్ కుమార్…..
ప్రత్యేక పూజలు నిర్వహించిన సిఐ రంజిత్ కుమార్…. వెంకటాపూర్(రామప్ప) సెప్టెంబర్23 (జనం సాక్షి):- ములుగు నూతన సీఐ రంజిత్ కుమార్ శుక్రవారం రోజున రామప్ప దేవాలయం ను సందర్శించారు.రామప్ప రామలింగేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ…










