*ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి.మహేశ్వర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది*
*ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి.మహేశ్వర్ రెడ్డి గారి* జన్మదినాన్ని పురస్కరించుకుని *వారి నివాసానికి వెళ్లి* శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు *సాజిద్ ఖాన్* ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ…









