Wednesday, 18 November 2026

తెలంగాణ

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ పై బండి సంజయ్ కు వినతి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ మద్దతు రాయగరికి చెందిన ప్రతినిధుల వృధా సభ్యులు వెండి సంజయ్ కు వినతి పత్రం ఇచ్చారు. త్రిబుల్ ఆర్ అరేంజ్మెంట్  మార్పు చేయాలని వారి కోరారు. ప్రస్తుత రోడ్డు…

బస్తీ దవఖాన కోసం పరిశీలన చేసిన డియం హెచ్ఓ

అయిజ, సెప్టెంబర్ 21 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బస్తీ దవఖాన కోసం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి చందునాయక్ సంతబజార్లో బాలికల ఉన్నత పాఠశాల ముందు ఉన్న రూములను బుధవారం పరిశీలించారు. ఈ…

కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఈఓ గా శశిధర్

ఝరాసంగం సెప్టెంబర్ 21 (జనం సాక్షి ) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ  కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం  ఈఓ గా శశిధర్   బాధ్యతలు స్వీకరించారు బుధవారం ఆలయం లో బాధ్యత లు స్వీకారణ అనంతరం ఆలయ…

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి………

వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 21 వలిగొండ మండల కేంద్రంలో గ్రంథాలయ శాఖలో  ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 10.వ. వర్ధంతిని మండల బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి బుధవారం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా…

*ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*

మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): ట్రాన్స్ పోర్ట్  వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రోడ్డు ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధ) సంఘం జిల్లా కార్యదర్శి ఎం రాంబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి…

ఆడపడుచులకు అండగా ఉండే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

 రాష్ట్రవ్యాప్తంగా  బతుకమ్మ చీరల పంపిణీ  ఉండవెల్లి, సెప్టెంబర్ 21 (జనం సాక్షి): అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం ఉండవెల్లి మండలం  కేంద్రంలోని రైతు వేదిక నందు   ఏర్పాటు చేసి  బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమనికు ముఖ్యఅతిథిగా హాజరైన చీరలను…

టీపిసిసి సభ్యులుగా వెడ్మ బొజ్జు పటేల్ నియామకం.

జనం సాక్షి ఉట్నూర్.  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ప్రతినిధుల కార్యవర్గాన్ని గురువారం హైదరాబాద్ లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశం లో ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.ఖానాపూర్ నియోజక వర్గం నుంచి పిసిసి సభ్యులుగా వెడ్మ…

బుడియా బాపు సేవాసాద్ మటంలో గిరిజన సంప్రదాయ దుస్తుల్లో ఎస్పీ రెమా రాజేశ్వ

డియా బాపు సేవాసాద్ మఠం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ జిల్లా ఎస్పీ :రెమా రాజేశ్వరి తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 21 (జనంసాక్షి): నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మండలంలోని రంగుండ్ల గ్రామంలో ప్రసిద్ధి చెందిన…

స.హా.రక్షణ చట్టం జనగాం వైస్ ప్రెసిడెంట్ గా వాంక్డోత్ అనిత నియామకం

సమాచార హక్కు రక్షణ చట్టం జనగాం వైస్ ప్రెసిడెంట్ గా వాంక్డోత్ అనిత నియామకం. జనగామ( జనం సాక్షి)సెప్టెంబర్21: సమాచార హక్కు రక్షణ చట్టం (2005) స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చిలువేరు కరుణాకర్ జనగాం జిల్లా వైస్ ప్రెసిడెంట్…