కొన్నే గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు
బచ్చన్నపేట సెప్టెంబర్ 19 (జనం సాక్షి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం. కొన్నే గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయని గౌడ సంఘం అధ్యక్షులు కోల రమేష్ అన్నారు. సోమవారం పండుగ ఉత్సవాల గురించి తెలిపారు .…










