జిల్లా కోసం కండ్లకు గంతలు కట్టుకొని నిరసన:-
మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని వై’ జంక్షన్ వద్ద గల అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ముందు కళ్లకు గంతలు…










