త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ గన్నోజు సునీత శ్రీ కృష్ణ చారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్17(జనంసాక్షి): తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని మారెడు మాన్ దిన్నె గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి త్రీవర్ణ…










