దేవి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): దేవి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి, అయ్యప్ప, ఆంజనేయ దేవాలయ చైర్మన్ అనంతుల సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం స్థానిక ఆ దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.ఈనెల…









