విద్యార్థునులతో పాఠశాలలో సేవలు
-ఎండ దెబ్బ తగిలి విద్యార్థునులు అనారోగ్యం పాలు మహబూబాబాద్ బ్యూరో- సెప్టెంబర్16(జనంసాక్షి) ఎర్రటి ఎండలో విద్యార్థునులతో గడ్డి పీకించి విద్యార్థునులను అనారోగ్యానికి గురయ్యేలా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇచ్చిన పనిష్మెంట్ పై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల…









