జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా నియోజకవర్గ భారీ ర్యాలీ
జనం సాక్షి: నర్సంపేట తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి భారీ ర్యాలీని నిర్వహించడం…










