తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి
సెప్టెంబర్ 16, 2022 బాన్సువాడ (కామారెడ్డి జిల్లా). తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద నుండి జరిగిన జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించి, పాల్గొన్న రాష్ట్ర శాసన సభాపతి…










