తెలంగాణ సాయుధ పోరాట యోధులను కించపరిచరిచిన బీజేపీ నేత బహిరంగంగ క్షమాపణ చెప్పాలి
కోటగిరి సెప్టెంబర్ 16 జనం సాక్షి:-తెలంగాణ పోరాట యోధులను అవమానిస్తూ,వారి పోరాటాలను అవహేళన చేస్తూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర సెక్రెటరీ ప్రకాష్ రెడ్డి వెంటనే బహిరంగంగ క్షమాపణ చెప్పాలని కోటగిరి మండల రజక సంఘ సభ్యులు డిమాండ్ చేశారు.శుక్రవారం…










