కులము పేరుతో దూషించిన ఎస్సై స్రవంతి రెడ్డి పై అట్రాసిటీ కేసు పెట్టాలి.
– కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రజనీకాంత్ కురవి సెప్టెంబర్-15 (జనం సాక్షి న్యూస్) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో 12- 9- 2022 రోజున ఎస్సై స్రవంతి రెడ్డి గ్రామ యువకులను మాదిగ…










