హలో విద్యార్థి.. చలో కరీంనగర్
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 13(జనం సాక్షి) – నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం – తొలి రోజు ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ – ముఖ్యఅతిథులుగా రానున్న రాజ్యసభసభ్యులు డాక్టర్.వి.శివదాసన్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి…










