*పెట్రోల్, డిజిల్ ధరలను GST పరిధిలో చేర్చాలి*
*నిత్యావసరాల ధరలు తగ్గించాలి*. రామన్నపేట సెప్టెంబర్ 11 (జనంసాక్షి) పెట్రోల్ డీజిల్ ధరను జిఎస్టి పరిధిలో చేర్చి, నిత్యవసర ధరలు తగ్గించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కేంద్ర కమిటి సభ్యులు,జిల్లా కార్యదర్శి కల్లూరి…










