Thursday, 19 November 2026

తెలంగాణ

అన్నదాన కార్యక్రమం….

చిలప్ చేడ్/7సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని చండూరు గ్రామంలో బుధవారం నాడు గ్రామంలోని కొత్త కాలనీలో ఏర్పాటు చేసినటువంటి గణపయ్య నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపయ్యకు ఘనంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ…

పాఠశాల సముదాయ సమావేశాలు

పెగడపల్లి సెప్టెంబర్ 07(జనం సాక్షి ) పెగడపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ప్రాధమికొన్నత స్థాయి సముదాయ సమావేశంలో ఈరోజు గణితం సామాన్య సాంఘిక శాస్త్రాల కు సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరిగినది ఇందులో భాగంగా రిసోర్స్ పర్శన్స్ గణితం…

మల్లన్న గుడికి విగ్రహ దాత

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మల్లికార్జున దేవాలయానికి మాజీ సర్పంచ్ చెదలు రమాదేవి సత్యనారాయణ విగ్రహాన్ని అందచేశారు, ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలో గుడికి, బడికి, ఇంకే ఇతర అభివృద్ధి…

ఎల్ వో సి అందజేత

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ లక్ష్మికి మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి ఎల్ఓసి అందజేశారు. ఈ సందర్భంగా బాపురెడ్డి మాట్లాడుతూ పేదల పాలిట వరం ఎల్ఓసి అని, పేదలకు వెన్న అంటూ…

అన్నదానం మహాదానం

సూర్యాపేట టౌన్ :అన్నదానం మహాదానమని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.బుధవారం స్థానిక 43వ వార్డ్ నెహ్రు నగర్ లో నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆ వార్డ్ కౌన్సిలర్ నామ అరుణ…

వేములవాడ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

జనం సాక్షి, కథలాపూర్ వేములవాడ నియోజకవర్గం అభివృద్ధిలో ముందు ఉంచుతానని ఆధ్యా గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ బుధవారంవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గోలి మోహన్ మాట్లాడుతూ 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా…

తొమ్మిది నెలలు పింఛన్ అపిండ్రు..!

వితంతు పెన్షన్ కోసం బ్యాంకు చుట్టూ వృద్ధురాలు పడిగాపులు. రాజన్న సిరిసిల్ల బ్యూరో సెప్టెంబర్ 7.(జనం సాక్షి). అద్దే ఇంట్లో నివాసం సర్కార్ ఇచ్చే వితంతు పెన్షన్ ఆధారం. తొమ్మిది నెలలు బ్యాంక్ అధికారులు క్రాప్ లోన్ బకాయి…

లక్ష్మా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన టీఆరెస్ నాయకులు.

  జనంసాక్షి/చిగురుమామిడి- సెప్టెంబర్ 7:   కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామములో సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మా రెడ్డి మాతృమూర్తి ఈశ్వరమ్మ గత నాలుగు రోజుల క్రితం మృతి చెందగా బుధవారం పలువురు స్థానిక…

తూప్రాన్ లో చేనేత హస్తకళ మేళ ప్రదర్శన

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 7:: మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ లోని లింగారెడ్డి గార్డెన్లో చీరాలకు చెందిన గ్రామీణ వీవర్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చేనేత హస్తకళ మేళ ప్రదర్శన ఈనెల 14 వరకు నిర్వహించనున్నట్లు గ్రామీణ వీవర్స్…

త్రీదలన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.

డిఎస్పి మోహన్ కుమార్ లంబోదరునికి ప్రత్యేక పూజలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 7 (జనంసాక్షి): వినాయక చతుర్థి సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన లంబోదర విగ్రహాలకు ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.సంత బజారుకు…