జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు జనం సాక్షి జోగుపేట్ ఆందోల్ జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని. హాస్పిటల్ దగ్గర ఆందోళన నిర్వహించారు ఈ…










