Thursday, 19 November 2026

తెలంగాణ

గణనాధునికి ఘనంగా పూజలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): పట్టణం లోని భాగతసింగ్ నగర్ కాలనీ లో కొలువై ఉన్న గణనాధునికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫ్రెండ్స్ గణేష్ మండలి ఆధ్వర్యంలో సాయంకాలం పూజానంతరం ప్రత్యేక దీపోత్సవం నిర్వహించారు. మహిళలు ప్రత్యేక భక్తి, శ్రద్ధలతో…

నాసిరకంగా మన ఊరు-మనబడి పనులు.

-నాసిరకంగా నిర్మాణాలు. -నాణ్యతలేని ఇసుక, కంకర. -అధికారుల పర్యవేక్షణ లోపం. -జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేకతార్. పినపాక, సెప్టెంబర్ 7 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసాన దశలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్యకు, వసతుల రూపకల్పనకు…

ఉత్తమ ఉపాధ్యాయులకు,ఎమ్మార్సీ సిబ్బందికి సన్మానం

కేసముద్రం సెప్టెంబర్ 6 జనం సాక్షి/ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో మంగళవారం మండల నోడల్ ప్రధానోపాధ్యాయులు కె జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మండలంలోని 20 మంది ఉత్తమ ఉపాధ్యాయులను,ఎం ఆర్ సి…

ఈటీవీ ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రోగ్రాం కు ఎంపికైన ఇనుగుర్తి మహిళలు

కేసముద్రం జనం సాక్షి/ మాహబూబాబాద్ లోని యశోద గార్డెన్ యాంకర్ రవి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఈటీవీ ప్రోగ్రాం కు కేసముద్రం మండలం ఇనుగుర్తి మహిళలు ఎంపికయ్యారు. ఎంపికైనావారిలో గ్రామానికి చెందిన సింగిరెడ్డి ప్రవళిక,…

లంబోదరుడి పూజలో పాల్గొన్న గొట్టిముక్కల వెంకటేశ్వరరావు…

కూకట్ పల్లి (జనంసాక్షి ): వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం కూకట్ పల్లి టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కూకట్ పల్లి భక్త బృందం వారు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లంబోదరుని దర్శించుకుని ప్రత్యేక…

గణనాథుడిని పూజలో పాల్గొన్న ఉప్పల ఏకాంత్ గౌడ్

కూకట్ పల్లి (జనంసాక్షి): వినాయక నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లోని కమల ప్రసన్న నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో కనకయ్య,మిత్రుడు రాజు, ఆహ్వానం మేరకు రాష్ట్ర బిజెపి…

వడ్డేపల్లి రాజేశ్వరరావు ను కలిసిన చతుర్భుజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు…

కూకట్ పల్లి (జనంసాక్షి ): తిరుమల తిరుపతి దేవస్థాన అడ్వైజర్ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ను కూకట్ పల్లి నియోజకవర్గం శాంతినగర్ చతుర్భుజ్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు రాజేశ్వరరావును అన్నదాన కార్యక్రమానికి…

యువకులలో ఆదర్శప్రాయుడు

జైనథ్ జనం సాక్షి సెప్టెంబర్ 7 జైనథ్ మండల కేంద్రంలో లక్ష్మీపూర్ గ్రామంలో గణపతి భగవానుని శోభయాత్ర నిమజ్జన రోజు పురస్కరించుకుని విట్టల రుకుంబాయ్ మందిరం దగ్గర ఉన్న గణనాధుని అన్నదాన కార్యక్రమం ఆ యువకులలో ఉన్నటువంటి ఓ…

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం.

పోటో : నగదు అందజేస్తున్న కోవిడ్ వలంటీర్స్ సభ్యులు. బెల్లంపల్లి, సెప్టెంబర్ 7, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం జెండా వెంకటాపుర్ గ్రామానికి చెందిన గోదారి అనసూర్య బ్రెయిన్ ట్యూమర్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం…

జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన అఖిల.

నెరడిగొండ సెప్టెంబర్7(జనంసాక్షి): ఆగస్ట్ 31న మెదక్ జిల్లాలో సీనియర్ బేస్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గోని అత్యుత్తమ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ టీం తరుపున ప్రాతినిధ్యం వహించానున్నారు.ఈ పోటీలు ఈ నెల08నుండి12వ తేదీ వరకు…