Saturday, 21 November 2026

తెలంగాణ

ఓటరుగా నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి.

-స్వశక్తి మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాల ఏర్పాటు -ప్రతి అంగన్ వాడి కేంద్రం, ఆసుపత్రిలో ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు -స్వీప్ యాక్టివిటీ, ఓటు నమోదు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్   మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) జిల్లాలో…

తోటి ఫోటోగ్రాఫర్ కు మేమున్నామంటు భరోసా

మహబూబాబాద్ జిల్లా బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్ దారావత్ రవిని తోటి ఫోటోగ్రాఫర్లు మేమున్నమంటు ధైర్యం చెప్పారు. పండ్లు, బ్రెడ్ తో పాటు చిన్నమొత్తంలో ఆర్ధిక సహాయం అందించి భరోసా ఇచ్చారు. రవి కొలుకునేవరకు తన…

రెండు పడకల ఇండ్ల కోసం దరఖాస్తులు

జహీరాబాద్ సెప్టెంబర్ 2 (జనంసాక్షి) రెండు పడకల ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు ఓక ప్రకటన లో తెలిపారు.జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో నిర్మాణం చేసిన రెండు పడకల ఇండ్ల కోసం దరఖాస్తులు ప్రక్రియ కొనసాగుతుంది అని…

నిరుపేద కుటుంబానికి అండగా శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు.

గోవిందరావు పేట, సెప్టెంబర్ 2(జనంసాక్షి):- ములుగు జిల్లా గోవిందారావుపేట మండలం గాంధీ నగర్ గ్రామంలో మంగపేట మండలం రాజుపేటకు చెందిన శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో అక్కడి నిరు పేద కుటుంబానికి చెందిన ఉండడానికి ఇళ్ళు…

పేదలకు అండగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు.

మంగపేట,జనంసాక్షి సెప్టెంబర్ 2:- మంగపేట మండలం రాజుపేటలో నిరు పేద కుటుంబానికి చెందిన కర్రీ చిన్న పుల్లయ్యకు ఆరోగ్యం బాగో లేక నడిచే పరిస్థితిలో లేక పోవడం తో శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు చైర్మన్ నాగ రమేష్…

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.…

ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  బొనకల్ :జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు గార్లపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నందు ప్రత్యేక…

పల్లె దవాఖానల ద్వారా ప్రజల సుస్తీని పోగొట్టి,దోస్తీ దవాఖానగా మారనున్నాయి

నాగర్ కర్నూల్ రూరల్ సెప్టెంబర్ 02(జనంసాక్షి) పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి,జడ్పి ఛైర్మన్ పద్మావతీ,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నిన్న నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో 16లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే…

200 యూనిట్ల ఉచిత విద్యుత్ కై దశలవారిగా ఉద్యమం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):రాష్ట్రంలో ధనికుల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న విధంగానే నిరుపేదలైన దళితుల ఇండ్లకు 200 యుానిట్ల విద్యుత్ ను ఉచితంగా ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి…

అడవులను సందర్శించిన డిఎఫ్ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్

జూలూరుపాడు, సెప్టెంబర్ 2, జనంసాక్షి: జూలూరుపాడు అటవీ రేంజ్ పరిధిలోని గుండెపుడి, వినోభానగర్, పాపకొల్లు అటవీ ప్రాంతాలను జిల్లా అటవీశాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గత ఏడాది, ఈ ఏడాది…