ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..
40వ రోజు వీఆర్ఏలకు మధ్ధతు తెలిపిన రేషన్ డీలర్లు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 2 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను.. బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఊరుకొండ…










