Saturday, 21 November 2026

తెలంగాణ

శాసనసభ్యులు రేగా కు అఖిలపక్ష నేతలు వినతి పత్రం అందజేత.

ముంపు గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ అందించాలని వినతి. – మండల కేంద్రంలో 15వ రోజు కొనసాగుతున్న దీక్ష. బూర్గంపహాడ్ సెప్టెంబర్02 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరాయి.…

ఎలక్ట్రానిక్ వెహికిల్ అవేర్నెస్ క్యాంపును ప్రారంభించిన అడిషనల్ కమిషనర్ శృతి ఓజా

హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 02(జనంసాక్షి):  ధన్ ఎంటర్ ప్రైసెస్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం నందు రెండు రోజుల పాటు నిర్వహించే ఎలక్ట్రానిక్ వెహికిల్ అవేర్నెస్ క్యాంపు ను శుక్రవారం అడిషనల్ కమిషనర్ శృతి ఓజా ప్రారంభించారు. ఈ…

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాలు

బోనకల్ : మధిర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని బోనకల్ 1 సెక్టార్ లోని పలు అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసం సందర్భంగా పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తున్నారు .ఈ సందర్భంగా శుక్రవారం బోనకల్ మండలంలోని చోప్పకట్లపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో…

2/9/22 photo రెడ్డి స్ట్రీట్ వినాయక మండపం వద్ద మహా అన్న దానం

రెడ్డి స్ట్రీట్ వినాయక మండపం  వద్ద  మహా అన్న దానం జనగామ( జనం సాక్షి)సెప్టెంబర్2:  రెడ్డి స్ట్రీట్ రిలయన్స్ టవర్ సమీపం నందు  గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా  గణేష్  మండపం  నందు  మహా అన్న ప్రసాద వితరణ  కార్యక్రమం…

సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి లేఖ

  గురుకుల పాఠశాలల్లో మంచి భోజనం పెట్టండి 550 మంది విద్యార్థులకు 12 తరగతులు సరిపోతాయా? పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వండి పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్న అందని పుస్తకాలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…

రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానించిన ఎస్గి గ్రామస్తులు

= నారాయణ్ ఖేడ్ సెప్టెంబర్2(జనంసాక్షి) నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండలం ఎస్గి గ్రామంలో ని చవడి వద్ద నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు రహీమ్ ప్రధాన కార్యదర్శి వై పండరీ లను…

పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని జనరల్ ఆస్పత్రి ముందు కార్మికులు ధర్నా.

కార్మికుల శ్రమను గుర్తించక పోవడం దారుణం. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 2 (జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులకు స్వీపర్ల…

వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

 జనం సాక్షి: నర్సంపేట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదమూడు వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో వైఎస్సార్ స్మారక గార్డెన్ లొ వైఎస్సార్ కాంస్య విగ్రహానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ వరంగల్ ,హన్మకొండ జిల్లాల అధ్యక్షులు…

ప్రీతమ్ జోనాకు ఘన నివాళులు

నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి జోనా జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్ కుమారుడు గండూరి ప్రీతమ్ జోనా రెండవ వర్ధంతి సందర్భంగా…

గణనాథుని సన్నిధిలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం*.

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 2 : మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలోని స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం దగ్గర శుక్రవారం ఆర్యవైశ్యు నాయకులు లక్ష్మయ్యశెట్టి, బాలచందర్ శెట్టి, బాదం బీచుపల్లయ్య శెట్టి, సత్యనారాయణ…