Saturday, 21 November 2026

తెలంగాణ

గ్రంథాలయ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి..

 ఆదివాసీల నాయకుల డిమాండ్.. బేల, సెప్టెంబర్ 1 ( జనం సాక్షి) : ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా ఏజెన్సీ చట్టలకు విరుద్ధం వ్యవహరిస్తున్న ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్ తన పదవికి రాజీనామా…

రుద్రంగి లో కొలువుదీరిన గణనాథులు

రుద్రంగి సెప్టెంబర్ 1 (జనం సాక్షి); ఏ శుభకార్యం చేసిన ముందుగా తొలి పూజలు అందుకునే దేవుడు వినాయకుడు కావడంతో వినాయక చవితి సందర్భంగా పలుచోట్ల ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా…

నల్గొండగ్రంధాలయ సంస్థ చైర్మన్ గా రెగట్టే

నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్గొండ జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ గా రేగట్టె మల్లికార్జున్ రెడ్డి గురువారం గ్రంథాలయ సంస్థ లో  బాధ్యతలు స్వీకరించారు.గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సంస్థ…

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆదాయ అభివృద్ధి రుణ కార్యక్రమాలు నిర్వహించండి

ఏపిఎం ఈశ్వర్ జనం సాక్షి, చెన్నరావు పేట పీ ఎం ఎఫ్ ఎం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం కావలసిన రుణం కోసం ప్రణాళికలను పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది…

హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ వల్లోజు రామలింగయ్య మృతి

మునగాల, సెప్టెంబర్ 01(జనంసాక్షి): మునగాల మండల కేంద్రానికి చెందిన శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ వల్లోజు రామలింగయ్య(92) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. దాదాపు 20 సంవత్సరాలు గుడి చైర్మన్ గా కొనసాగడాని, ఎకరం పొలం…

వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ముందు బైఠాయించిన మహిళ*

కోదాడ సెప్టెంబర్ 1 (జనం సాక్షి): మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి వీర కుమారి భర్త సైదులు(లేట్) అనే మహిళ ఆఫీసు ముందు ధర్నాకు దిగింది గత రెండు నెలల క్రితం తన భర్త సైదులు కూచిపూడి…

గ్రామ అభివృద్ధికి పది లక్షల సహాయం

దాతను అభినందించిన గువ్వల బాలరాజు జనం సాక్షి, వంగూరు: మండల పరిధిలోని గాజర గ్రామాభివృద్ధికి చేయుతనివ్వాలని గ్రామానికి చెందిన వెనెపల్లి కార్తీక్ రావు అభ్యర్థన మేరకు హైదరాబాద్ కు చెందిన సివెంట్ కెమిస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ…

ఏసీబి కి పట్టుబడిన ఆముదాలపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి….

క్వారీ యజమాని వద్ద పదివేలు డిమాండ్… శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 1 అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఓ పంచాయతీ కార్యదర్శి కక్కుర్తి లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఏసీబీ అధికారులకు…

కార్మిక హక్కుల సాధనకై సీఐటీయూ నిరంతర పోరు

 – సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) కార్మిక హక్కుల సాధనకై పారిశ్రామిక వర్గాలతో సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిఖార్జున్ అన్నారు.మండలం పరిధిలోని కాసాల గ్రామ…

జాతీయ స్థాయి పద్య సాంఘిక నాటికల పోటీలు

మిర్యాలగూడ,జనం సాక్షి జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటకాల్లో పాల్గొనే జాతీయ స్థాయి నాటక సమాజాలు, నటీనటులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం గౌరవ అధ్యక్షులు తడకమళ్ల రాంచందర్ రావు, అధ్యక్షుడు బోయినపల్లి భుజంగరావు,‌…