నియోజకవర్గం వ్యాప్తంగా 2 కోట్ల 67 లక్షల రూపాయల విలువైన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ప్రతి పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు సెప్టెంబర్ 1 (జనం సాక్షి) ఆడపిల్ల పెళ్లి నిరుపేద కుటుంబానికి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా…









