ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ…
ముఖ్యఅతిథిగా ఎస్సై రమేష్ బాబు కేసముద్రం ఆగస్టు 30 జనం సాక్షి / మండల కేంద్రంలో వినాయక చవితి ని పురస్కరించుకొని మట్టి గణపతి ప్రతిమలను తంగళ్ళపల్లి భాస్కర్ (సరస్వతి జ్యువెల్లర్స్)ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్సై రమేష్ బాబు…






