మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ బ్యూరో ఆగస్టు 30(జనం సాక్షి): మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ నిర్మల్ జిల్లా కార్యవర్గాన్ని మంగళవారం ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగారాం మహేష్ ,గౌరవ సలహా సభ్యులుగా కొండూరు రవీందర్,పూసల పోశెట్టి,జిల్లా అధ్యక్షులుగా గుమ్ముల…










