Saturday, 21 November 2026

తెలంగాణ

*పీ హెచ్ సి రికార్డులను పరిశీలించిన ఎన్ సి డి జిల్లా అధికారి*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు (29):* మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అసంక్రమిక వ్యాధుల (N C D ) (నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ ) జిల్లా అధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి సోమవారం సందర్శించి…

లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ

కొత్తగూడ ఆగస్టు 29 జనంసాక్షి:కొత్తగూడ మండల కేంద్రంలోని రైతువేదిక లోఎమ్మెల్యే సీతక్క ఆసరా పింఛన్ ఐడి కార్డులు,కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చందా నరేష్,ఎంపీడీవో భారతి,ఎంపీపీ విజయ రూప్సింగ్,ఎంపీఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఒక అన్నగా

 కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ  మంత్రి ఎర్రబెల్లి దయన్న పెద్దవంగర ఆగస్టు  29(జనం సాక్షి ) యావత్ తెలంగాణ రాష్ట్రంలోని  తలమనికమని రాష్ట్ర పంచాయతీరాజ్  గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు,సోమవారం తోరూర్ …

మధ్యాహ్న భోజన కార్మికుల ఎంపీడీవో రమాదేవికి వినతి పత్రం అందించారు

ముస్తాబాద్ ఆగస్టు 29 జనం సాక్షి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 3 వేల రూపాయలు ఇస్తా అని మాట తప్పి 8 ఎండ్లు గడిచిన ఇప్పటికి ఉలుకు పలుకు లేదు.…

సైదులు సేవలు మరువలేనివి…

అనంతగిరి,జనంసాక్షి సైదులు మృతి బాధాకరమని గ్రామానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అమీనాబాద్ గ్రామ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం గ్రామంలో జరిగిన సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసి…

ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ని కలిసిన రాజేందర్

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29(జనం సాక్షి)  రాజ్యసభ సభ్యులు ఓబిసి జాతీయ అధ్యక్షులు లక్ష్మన్ ను ఓబీసీ నేత పుప్పాల రాజేందర్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఓబీసీల గురించి రాజేందర్ వివరించారు. అదేవిధంగా బిజెపి పార్టీ కి…

” మట్టి వినాయకులను పూజిద్దాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం – బిజెపి నేత ప్రజల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 29( జనంసాక్షి): మనసులో భక్తి ఉంటే భగవంతుని ఆశీస్సులు తప్పకుండా అందుతాయని, ఇదే నమ్మకంతో రసాయనాలతో చేసిన గణేష్ ప్రతిమలకు బదులు మట్టి వినాయకులను పూజించాలని, తద్వారా పర్యావరణహితానికి శ్రీకారం చుట్టాలని భారతీయ జనతా పార్టీ…

పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలలో జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం.. ముఖ్యాంశాలు:

  • తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే.. ఈ రోజు మనం పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేసుకోవడమేకాదు, అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నం. • పేదలు, రైతుల కోసం మనం కలలో కూడా ఊహించనటువంటి మంచి పథకాలు అమలు చేసుకుంటున్నం…

నూతన ఆసరా పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే హరిప్రియ

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్29(జనంసాక్షి) అర్హులైన 1213 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్లను ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ సోమవారం గార్ల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పధకాలను తెలంగాణ రాష్ట్ర…

గుంజేడు ముసలమ్మ సన్నిధిలో వీఆర్ఏలు

ప్రత్యేక పూజలతో వేడుకున్న:విఆర్ఏలు కొత్తగూడ ఆగస్టు 29 జనంసాక్షి:కొత్తగూడ మండలం లోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న 36వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శ్రీ గుంజేడు…