మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు:-
మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ అన్నారు. మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం వివిధ…










